ప్రాణం ఖరీదు సినిమా ఇతని నాటకం పై ఆధారపడి తీసినదే. కుక్క కాటుకు చెప్పు దెబ్బ, ఊరుమ్మడి బ్రతుకులు, నాయకుడు-వినాయకుడు, మల్లెమొగ్గలు ఇలా అనేక సినిమాలకి చక్కటి కధలు అందించాడు సి.ఎస్ రావు. ఎన్టీఆర్ నటించిన సరదా రాముడు అలానే కమల్ హాసన్ నటించిన సొమ్మొకడిది సోకొకడిది వంటి చిత్రాలలో సిఎస్ రావు నటించారు.
కరోనా భీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి అందర్నీ ఇబ్బంది పెడుతోంది. అందు వల్లనే అంత కూడా లాక్ డౌన్ లో ఉన్న దుస్థితి. ఇందు వల్లనే ప్రజలు ఇళ్లల్లో నుండి బయటకి రాకుండా ఇళ్లకే పరిమితం అయిపోయారు.
వారు వీరు అన్నది లేకుండా అందర్నీ కూడా ఈ మహమ్మారి అనేక బాధలు పెడుతోంది. పోలీసులు, డాక్టర్లు వంటి ఎంతో మంది చక్కటి సేవ చేసి ప్రాణాలని పోస్తున్నారు. ఇలాంటి సమయం లో ఈయన మరణించడం వల్ల సి ఎస్ రావు గారి అంత్యక్రియలకు తన కొడుకు సింగపూర్ నుండి రావడానికి వీలు లేకుండా పోయింది.
ప్రముఖ నాటక రచయత, ఎన్నో సినిమాలని అందించిన ఈయన మంగళవారం హైదరాబాద్ లో కన్ను మూసారు. ఈయనకి 85 సంవత్సరాలు. విశేషమైన సేవ అందించి ఎన్నో అవార్డుని అందుకున్నాడు సి ఎస్ రావు. ఎందరో మంది రంగస్థల కళాకారులుగా తీర్చిదిద్దారు ఈ రచయత.ప్రస్తుతం ఈయన గీతాంజలి స్కూల్ లో కరెస్పాండెంట్ గా పని చేసాడు.
గత కొన్ని రోజుల నుండి అనారోగ్యం తో బాధపడుతూ రైల్వే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసాడు. పెద్ద కొడుకు అక్కడ సింగపూర్ లో ఉన్నాడు కాగా మరో కొడుకు కూతురు కూడా ఉన్నారు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments