గోపీచంద్ కబడ్డీ కబడ్డీ

img

హీరో గోపీచంద్ ఆగస్టు నెలలో కబడ్డీ కబడ్డీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ హీరో మొదటి నుంచి తనదైన నటన తో ఆకట్టుకుంటూ ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. జయం వర్షం వంటి సినిమాలకి విలన్ గా చేసి ఆ తర్వాత హీరోగా రాణించాడు.

సినీ కెరీర్ లో గౌతమ్ నంద వంటి చిత్రాల తో హిట్ అందుకున్నాడు. అయితే ప్రస్తుతం కరోనా లాక్డౌన్ వల్ల సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి.

అయితే లాక్ దానికి ముందే మూడు షెడ్యూల్స్లో 60 శాతం చిత్రీకరణ పూర్తి అయిపోయింది. మిగిలిన భాగం అంతా కూడా ఆగస్టు మొదటి వారంలో చిత్రీకరిస్తున్నట్టు సినీ బృందం చెప్తున్నారు.

అయితే ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కబడ్డీ నేపథ్యం లో నిర్మిస్తున్న చిత్రమిది అని అన్నారు. అలానే ఒక పాట తప్ప మిగతా పాటలు-4 కూడా రికార్డ్ చేశామని సంగీత దర్శకుడు మణిశర్మ చెప్పారు.

ఈ సినిమా లో మాస్ ప్రేక్షకులని ప్రత్యేకంగా అలరించడానికి ఒక పాటని కంపోజ్ చేస్తున్నారన్నారు.

ఇవి ఇలా ఉంటే సౌందర్య రాజన్ సినిమాటోగ్రఫి ఐ ఫీస్ట్ లా ఉండబోతోంది అని చెప్పారు. అయితే గతం లో వచ్చిన సిటీ మార్ చిత్రం లో కబడి కోచ్ గా గోపీచంద్ నటించాడు.

తెలంగాణ కబడ్డీ టీం కోచ్గా తమన్నా నటిస్తున్నారు. అయితే పల్లెటూరి లో ఉండే హీరో ని ప్రేమించి ప్రత్యేక పాత్ర లో దిగంగనా నటిస్తున్నారు.

ఇలా చిత్రం ఆగస్టు లో పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. నిజంగా ఇది గోపీచంద్ అభిమానులకి తీపి కబురు అని చెప్పవచ్చు.

మరిన్ని

Comments

0 Comments

సినిమా

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()