యాక్టర్ బాలకృష్ణ స్క్రీన్ మీద కనిపించాడు అంటే ఫాన్స్ కి పండగే. అయితే బాలకృష్ణ సింహా లెజెండ్ వంటి సూపర్ హిట్ సినిమాల తో ప్రేక్షకుల్ని మెప్పించాడు. అయితే దర్శకుడు బోయపాటి శ్రీను తో కలిసి బాలకృష్ణ సినిమా చేశాడంటే వాహ్ అని చెప్పాల్సిందే.
అయితే ఈ సీనియర్ నటుడు డైలాగ్స్ యాక్టింగ్ ఇలా అన్ని అదిరిపోతాయి అనే చెప్పాలి. ఎన్నో సినిమాలు చేసి చక్కటి విజయాల్ని దక్కించుకున్నాడు ఈ లయన్.
అయితే గతం లో బోయపాటి శ్రీను తో కలిపి రెండు సినిమాలు తీశాడు ఆ రెండూ కూడా కెవ్వు కేక అనిపించాయి.
అయితే ఇప్పుడు మరోసారి వాళ్ళు ఇద్దరూ కలిపి కొత్త సినిమాని రూపొందించబోతున్నారట. అయితే బోయపాటి దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా బీబీ త్రీ ఫస్ట్ రోర్ పేరు తో ఒక లుక్ ని విడుదల చేశారు.
అరవై నాలుగు సెకండ్ల పాటు ఒక వీడియోను కూడా విడుదల చేశారు వీళ్ళిద్దరి సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.
మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణ లో మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట అయితే ఈ రోజు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ వీడియోని విడుదల చేశారు.
బోయపాటి దర్శకత్వంలో వస్తుంది కనుక ఈ సినిమా పై ప్రతి ఒక్కరికి ఆశలు తారస్థాయిలో ఉన్నాయి. మరి ఈ చిత్రం షూటింగ్ అవన్నీ ఇంకా ప్రారంభం లేదు. ఈ కరోనా తర్వాత చేస్తారేమో మరి...!
ఏది ఏమైనా ఎంత సమయం తీసుకున్నా ఈ బాలకృష్ణ-బోయపాటి కలిస్తే సినిమా హిట్టే అంటున్నారు జనం. ఈ చిత్రం కోసం ప్రతి ఒక్కరు కొంత కాలం ఎదురుచూడక తప్పదు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments