హీరోయిన్ హన్సిక సినిమాల్లో నటించి చక్కటి పేరు తెచ్చుకుంది. ఈమె మొదట నటుడు ధనుష్ తో జంటగా కలిసి నటించింది.
అయితే హన్సిక చక్కటి ముద్ర వేసుకుని చక్కటి ఫేమ్ తెచ్చుకుంది విజయవంతంగా సినిమాల్లో కూడా నటించింది.
అయితే తెలుగు హిందీ వంటి పలు భాషల్లో కూడా ఈమె చక్కటి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో పార్ట్నర్ వంటి చిత్రాలు చేస్తున్నారు. ఈమె అప్పట్లో సాధించిన విషయాలు నేడు అందుకోలేక పోతోంది.
అయితే ఈమె 50వ చిత్రం మహా నిర్మాణంలో చాలా జాప్యం జరుగుతోంది. అలానే హన్సికకి అవకాశాలు కూడా బాగా తగ్గిపోతున్నాయి అని చెప్పాలి.
అయితే ఇవన్నీ ఇలా ఉండగా ప్రస్తుతం ఈమె పెళ్లికి సిద్ధమైందట. వరుడు ఒక పారిశ్రామికవేత్త అన్న పుకార్లు షికార్లు కొడుతున్నాయి.
ఈ టాక్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది అంతే కాకుండా మరో రెండు రోజుల్లోనే పెళ్లి అంటూ ప్రచారం కూడా సాగుతోంది.
దీంతో హన్సిక అభిమానులు షాక్ కి గురయ్యారు ఈ ప్రచారం పై స్పందించి నటి హన్సిక ఎవరబ్బా పారిశ్రమక వేత్త నాకే తెలియదు అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.
అంతే కాకుండా వీటిలో ఏవి వాస్తవం కాదని ఆమె చెప్పేసింది. కానీ పుకార్లు మాత్రం ఎంతో వేగంగా వైరల్ అవుతున్నాయి.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments