సుశాంత్ సింగ్ రాజపూర్ ముంబై లోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే సుశాంత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఇంకా ఎవరికీ తెలియదు. కారణం ఏమిటని విచారిస్తున్నారు పోలీసులు.
అయితే ప్రేక్షకులకి కూడా ఒక సందేశం ఇచ్చారు పోలీసులు. ఎవరు కూడా సుశాంత్ మృతదేహం ఫొటోలు సామాజిక మాధ్యమం లో పోస్ట్ చేయకూడదని మహారాష్ట్ర పోలీసులు చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు.
ఆదివారం సుశాంత్ ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసినదే. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసినది. ఈ డెడ్ బాడీ ఫోటోలు మాత్రం ఎవరూ కూడా షేర్ చేయ వద్దని కఠినంగా పోలీసులు చెప్పారు.
ఇలా చేస్తే కనుక వాళ్ళ పై సీరియస్ గా యాక్షన్ తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఒక వేళ ముందే వాళ్లు షేర్ చేస్తే కనుక డిలీట్ చేయాలని వాళ్ళు చెప్పారు.
అయితే ఈ సామాజిక మాధ్యమాల్లో మృతదేహం ఫోటోలని వైరల్ చేయడం గమనించామని కోర్టు ఆదేశాలను అనుసరించి చట్టం లోని మార్గదర్శకాల ప్రకారం ఇలా చేయడం నేరమని పోలీసులు చెప్పారు.
అయితే కొంత మంది అభిమానులు సైతం ఈ ఫోటోని షేర్ చేస్తున్నట్టు తన అభిమానులు ఇలాంటి స్థితి లో చూడలేకపోతున్నాము అని ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఇలా షేర్ చేయవద్దని కోరుతున్నారు.
అయితే ట్విట్టర్ లో హీరో హీరోలు సైతం వాళ్ళ బాధలు వ్యక్త పరచడమే కాకుండా నటుడు సోనుసూద్ సైతం నేటి వరకు ట్విట్టర్ లో ఈ విషయం పై కూడా తెలియ జేశారు.
ఏది ఏమైనా సుశాంత్ డెడ్ బాడీ ఫోటోలు షేర్ చేయవద్దని వారు చెప్పారు. మహేష్ బాబు రకుల్ ప్రీత్ సింగ్ అల్లు అర్జున్ ఇలా ప్రముఖ నటులందరూ కూడా ట్విట్టర్ లో వాళ్ల బాధ తెలియజేశారు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments