డాన్, కాంచన, ముని, శివ లింగా, కాళీ ఇలా అనేక సినిమాల్లో చక్కటి పాత్ర పోషించాడు రాఘవ లారెన్స్.
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఒక అనాధాశ్రమం లో నిర్వహిస్తున్న వాటిని షేర్ చేసుకుంటాడు. అయితే ఇక్కడ 18 మంది చిన్నారులకు ముగ్గురు సిబ్బందికి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది.
అయితే ఆ పిల్లలు అలాగే ముగ్గురు సిబ్బంది కూడా ఆరోగ్యంగా ఉన్నారని తిరిగి వాళ్ళు కోలుకున్నారని ఎంతో సంతోషంగా ఉంది అని రాఘవ లారెన్స్ వ్యక్తం చేశాడు.
లారెన్స్ అయితే ఈ విషయం పై ఆయన స్పందిస్తూ ఇలా అన్నాడు.... అందరి తో మంచి విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను నా సంస్థ లో ఉంటున్న పద్దెనిమిది చిన్నారులు ముగ్గురు సిబ్బంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
అయితే తన సేవ తన పిల్లల్ని కాపాడిందని భావిస్తున్నాను అదే చెప్పాడు అయితే పిల్లల కోసం ప్రార్థన చేసిన వాళ్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపాడు అలానే సేవే దైవమని లారెన్స్ చెప్పాడు
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments