కరోనా భీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి అందర్నీ ఇబ్బంది పెడుతోంది. వారు వీరు అన్నది లేకుండా అందర్నీ కూడా ఈ మహమ్మారి అనేక బాధలు పెడుతోంది. వారి బాధ్యతని చక్కగా నిర్వర్తిస్తున్నందుకు పోలీసులని మెచ్చుకున్నారు హీరో విజయ్ దేవరకొండ.
పోలీసులని నిజమైన హీరోలని అర్జున్ రెడ్డి హీరో ప్రశంసించారు. ప్రతీ రోజు జరిగే వీడియో కాన్ఫరెన్స్ లో కమిషనరేట్ తో పటు విజయ్ దేవరకొండ పాల్గొని మాటలతో పోలీసులకి మరెంత ఉత్సాహం అందించాడు దేవరకొండ.
తన దైన శైలితో విజయ్ దేవరకొండ వారి ప్రశ్నలకి సమాధానం ఇచ్చాడు. మీరు చెక్ పోస్టుల దగ్గరకి వచ్చి చెప్పండి అని పోలీసు అడిగితే హీరో విజయ్ నేను తప్పకుండా వస్తాను అని సమాధానం ఇచ్చాడు. అలానే తానూ వచ్చిన సమయంలో లాఠీలకు పని పెట్టకూడదు తానే స్వయంగా చూసుకుంటానని చెప్పాడు.
అలానే అహర్నిశలు పని చేస్తున్న మహిళా అధికారులని ప్రశంసించాడు ఈ హీరో. అంతే కాకుండా తనకి కూడా పోలీస్ పాత్ర లో నటించాలి అని ఉంది అవకాశం వస్తే తప్పక చెయ్యాలని ఉంది అని చెప్పాడు విజయ్ దేవరకొండ.
ఈ హీరో సమయం గురించి చక్కగా చెప్పాడు. ఏ సమయం శాశ్వతం కాదు. అలానే ఈ సమయం కూడా శాశ్వతం కాదు అంటే కరోనా శాశ్వతం కాదు అని చెప్పాడు విజయ్ దేవరకొండ. మహాభారతం లో కృష్ణుడు చెప్పిన మాటలు బలంగా నాటుకుపోయాయని చెప్పాడు విజయ్.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments