వడివేలు ఇప్పటికే హాస్య నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించాడు. అంతే కాకుండా నటుడు వడివేలు చక్కటి పేరు తెచ్చుకున్నాడు. అయితే హాస్య నటుడు వడివేలు స్నేహాన్ని వదులుకోనని దర్శకుడు , నటుడు మనోబాల పేర్కొన్నారు.
అయితే ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో నటుడు వడివేలు పై పలు ఆరోపణలు చేసినట్టు సమాచారం. దీనిపై స్పందించిన వడివేలు మనోబాల పై నడిగర్ సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసినదే.
అయితే ఆ విషయంపై స్పందించిన మనోబాల ఇలా అన్నాడు. గత 30 ఏళ్లుగా మంచి మిత్రుడు వడివేలు, అతని స్నేహాన్ని నేను వదులుకోలేను, అతనిని కించపరచాలని నా ఉద్దేశం నాకు లేదు,
అని అన్నాడు.
మనోబాల అలాంటిది తన పై వడివేలు ఎందుకు ఫిర్యాదు చేశారు, అర్ధం కాలేదని అన్నారు. అయితే ప్రస్తుతం వడివేలు ఆగ్రహం తో ఉన్నారు. కొంతకాలం తర్వాత మొత్తం అంతా వివరిస్తానని కూడా ఆయన చెప్పారు.
కానీ తనతో స్నేహం అసలు వదులుకోనని స్నేహానికి దూరం కావడం తనకు ఇష్టం లేదని కూడా మనోబాల చెప్పారు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments