ఈ లాక్ డౌన్ వల్ల పనులు అన్ని మానుకుని ఈ మహమ్మారిని కట్టడి చెయ్యాలని ప్రతీ ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మహమ్మారి బారిన పడకుండా అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రతీ ఒక్కరు కూడా ఈ కరోనా ని తరిమి కొట్టాలని శక్తి కొలది సాయం అందిస్తున్నారు.
కరోనా భీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి అందర్నీ ఇబ్బంది పెడుతోంది. వారు వీరు అన్నది లేకుండా అందర్నీ కూడా ఈ మహమ్మారి అనేక బాధలు పెడుతోంది. అయితే అంత కూడా ఇళ్లల్లోనే ఉంటున్నారు. సినీ నటులు క్రికెటర్లు కూడా ఇళ్లల్లోనే ఉంటున్నారు.
అయితే ఈ లాక్ డౌన్ వల్ల నటులు తమలో ఉన్న హిడెన్ టాలెంట్ ని బయటకి తీసుకొస్తున్నారు. వారి ట్యాలెంట్ తో ఫోటోలని షేర్ చేస్తున్నారు. హీరో మంచు విష్ణు ఒక కొత్త ప్రయోగం చేసాడు. కాస్త భిన్నంగా కొబ్బరి బొండం లో చికెన్ రైస్ చేసి ఆశ్చర్య పరిచాడు.
కొబ్బరి బొండం నుండి చికెన్ రైస్ తీస్తున్న సమయం లో నిర్మల, మోహన్ బాబు, లక్ష్మి ప్రసన్న అక్కడే ఉన్నారు. ఇది ఇలా ఉంటె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తనదైన స్టైల్లో వంటలు చేసి శ్రీమతికి సాయం చేస్తున్నాడు. వంట అంతా తానే చేసేసి కిచెన్ ని కూడా తానే క్లీన్ చేసేసాడు చెర్రీ.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments