ఇప్పుడు సోషల్ మీడియా లో ఈ ఫోటోలు బాగా హల్ చల్ అవుతున్నాయి. అయితే ఈ బ్యూటీ ఎవరు అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. అయితే ఇంతకీ ఆమె ఎవరో కాదు ప్రముఖ కథానాయిక కుష్బూ.
ఆ ఫోటో చూసి ప్రతి ఒక్కరు షాక్ కి గురవ్వక తప్పడం లేదు. అయితే నటి కుష్బూ ఫోటోలను చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే చాలా స్లిమ్ గా ఆమె తయారైపోయింది. మొదట్లో నటి కుష్బూ ఎంతో సన్నగా ఉండేవారు.
తర్వాత పెళ్లి చేసుకుని కొంచెం లావు అయ్యారు అయితే అప్పట్లో కుష్బూ ఇడ్లీ కూడా బాగా పాపులర్ అయ్యింది.
ఇలా తర్వాత రాజకీయాల్లోకి కూడా కుష్బూ ప్రవేశించారు. రాజకీయాలు సినిమాలు టీవీ సీరియల్ తో చాలా బిజీగా ఉన్న కుష్బూ తాజాగా రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న అన్నాత్త చిత్రంలో హీరోయిన్ గా నటించబోతుందట.
అయితే ఈ లాక్ డౌన్ లో కుష్బూ ఎంతో సన్నగా తయారైపోయింది. 15 కిలోలు తగ్గిపోయిందట ప్రతిరోజు కసరత్తు చేస్తోంది అని చెప్పారు. 15 కిలోల బరువు తగ్గి చాలా స్లిమ్ గా అందంగా తయారై పోయింది కుష్బూ.
అయితే నటి కుష్బూ మళ్లీ హీరోయిన్ పాత్రలో చేయబోతున్నది అభిమానుల్ని మరింత ఆసక్తి పెంచుతోంది.
ఏది ఏమైనా సరే ఖుష్బు 15 కిలోల బరువు తగ్గి నిజంగా ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది తన అభిమానులు కూడా మళ్లీ కథానాయిక పాత్ర లో చూడాలని ఆకాంక్షిస్తున్నారట.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments