సినిమాలోనే కాదు బయట కూడా సింహం అనిపించుకున్నాడు అదీ లెక్కంటే

img

ప్రజలందరినీ సతమతం చేస్తోంది ఈ కరోనా. ఈ కరోనా వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కాస్త వ్యాపారమో లేక బాగా సంపాదించిన వాళ్ళ పరిస్థితి కాస్త నయమే. కానీ రోజు వారి కూలీల స్థితి తలచుకుంటేనే ఘోరం అనిపిస్తోంది. అయితే మరి దీని నుండి బయట పడాలంటే ఆ మహమ్మారిని తరిమి కొట్టక తప్పదు. అప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని అనుసరించక తప్పదు.

ఇప్పుడు సినిమాలు లేవు, షూటింగ్స్ ఆగిపోయాయి. దీనితో ఆ చిత్ర పరిశ్రమలో పని చేసే జీతగాళ్ళకి, కూలీలకు పెద్ద చిక్కు వచ్చి పడింది.దీనితో వాళ్లకి సరిగ్గా డబ్బులు కూడా లేని దుస్థితి.కేవలం సినిమాల మీదే ఆధారపడి జీవిస్తున్న ఆ కూలీల బ్రతుకులు ఎంతో దారుణం. అయితే వీరిని దృష్టిలో పెట్టుకుని హీరో అజయ్ దేవగన్ సహాయం చేసాడు.

5 లక్షల మంది సినీ కార్మికులకు అజయ్ దేవగన్ పెడరెషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ సంస్థకి ఏకంగా రూ. 51 లక్షలని విరాళంగా అందించాడు. ఈ సందర్భంగా FWICE అధికారి అశోక్ పండిట్ ట్వీట్ చేసాడు. ఇలా అజయ్ దేవగన్ సహాయం చెయ్యడం ఆనందంగా ఉంది అని అతను చెప్పాడు.

ఈ రియల్ లైఫ్ సింగానికి ధన్యవాదములు అని అతను అన్నారు. అజయ్ దేవగన్ 51 జన్మదినం జరుపుకున్నాడు. దర్శకుడు రాజమౌళి చిత్రిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించనున్నాడు.

మరిన్ని

Comments

0 Comments

సినిమా

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()