అయితే కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే సినిమా షూటింగ్ లో నిబంధనలు పెట్టారు. దాంతో పాటు థియేటర్లు కూడా మూసివేసిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా టీవీ ఫిలిం షూటింగ్ లకు కొన్ని షరతులతో కూడిన నియమ నిబంధనల తో ముంబై ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఆ షరతుల్లో 60 ఏళ్లకు పై బడిన వాళ్ళు ఎవరిని కూడా అనుమతించడానికి వీలు లేకుండా చేశారు. అంతే కాకుండా షూటింగ్ లొకేషన్లో తప్పనిసరిగా ఒక డాక్టర్ మరియు ఒక నర్స్ తో పాటుగా ఉండాలి అనే నిబంధనను పునఃపరిశీలించాలని ఇండియన్ ఫిలిం అండ్ టెలివిజన్ డైరెక్టర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది.
దీంతో పాటు పలు నిబంధనలు కూడా వాళ్ళు పెట్టారు. తాజాగా ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కూడా నిబంధనల పై ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరింది.
అంతే కాకుండా స్టూడియో లో లేదా లొకేషన్కు దగ్గర్లోని హాస్పిటల్స్ అపార్ట్మెంట్ లో చిత్ర బృందం బస చేసేలా నిర్మాణం ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం సూచన సాధ్యమైంది కాదు ఇప్పటికే హోటల్లో అపార్ట్మెంట్లు కోవిద్ 19 బాధితుల కోసం వినియోగిస్తున్నారు.
అయితే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వీళ్ళకి అనుమతించడం ఏమాత్రము సాధ్యం కాని పని అంతే కాకుండా కుటుంబాన్ని కనక సినిమా లో జత చేయాలంటే తమ సొంత కుటుంబాన్ని ఎంపిక చేసుకోమని...ఆలా షూటింగ్ మంచిదని అన్నారు.
అలానే నిబంధనలు ఎలా అమలు అవుతున్నాయో పరిశీలించడానికి ఒక ఇన్స్పెక్టర్ కూడా ఉండాలని వర్కర్స్ అసోసియేషన్ వారు కోరుతున్నారు. అయితే ఇది ఏమాత్రం సరైనది కాదు అని అన్నారు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments