దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆనంద్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు. మంచి కాఫీ లాంటి సినిమా అందించి మంచి కెరీర్ ని అందుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల.
అలానే హ్యాపీ డేస్ చిత్రం తో యువత కి దగ్గర అయ్యాడు ఈ దర్శకుడు. అయితే ఇప్పుడు నాగ చైతన్య సాయి పల్లవి తో లవ్ స్టోరీ సినిమాని అందిస్తున్నాడు. ఆ మధ్య ఈ సినిమా నుండి బయటకి వచ్చిన పాటకి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి కూడా తెలిసినదే.
అప్పుడు ట్రెండ్ అయ్యి ఈ సాంగ్ అదరగొట్టింది. ఇందు వల్ల సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఈ మూవీ మేకర్స్. అలానే చైతన్య కి అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాకి మాత్రం భారీగా ధర పెరిగిందట.
శేఖర్ కమ్ముల ఫిదా హిట్ అయ్యినట్టే ఇది కూడా హిట్ అవుతుందని ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ ఛానెల్ సాటిలైట్ రైట్స్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందట. యాక్టర్ సాయి పల్లవి ఈ చిత్రం లో నటిస్తున్నందుకు సినిమా కి మరెంత రెస్పాన్స్ వచ్చిందట.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments