సమంత టాలీవుడ్ లో అనేక సినిమాలు తీసింది. ఆమె వివిధ సినిమాల్లో నటించి మంచి యాక్టర్ గా పేరు పొందింది. అక్కినేని నాగచైతన్యని ఆమె పెళ్లి చేసుకున్నాక తనకు క్రేజ్ మరింతగానో పెరిగింది. అక్కినేని వారి ఇంట్లో అందరి కంటే బాగా నటిస్తూ అనేక సినిమాలు చేసి వరుస విజయాలు అందుకుంది సమంత. కరోనా వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు అంతా ఇంటికే పరిమితమై వాళ్ల కళలతో ఆనందంగా గడుపుతున్నారు.
అయితే వాళ్లకు నచ్చిన కళ తో వచ్చిన వాటిలతో సమయంతో పాటు సాగుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి యాక్టివ్ గా ఉంటున్నారు. ఇది ఇలా ఉంటే ఆన్ లైన్ లో నటులకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. అనేక విషయాలు తన కుటుంబ సభ్యుల గురించి అమల మాట్లాడారు.
అయితే అక్కినేని వారి ఇంట్లో ఆడవాళ్లు ఎవరు వంట చేయరని భర్త నాగార్జున మాత్రమే బాగా వంట చేస్తాడు అని ఆమె మీడియాతో షేర్ చేసుకుంది. నాగార్జున ఒక్కడే వంట చేస్తే చాలని ఇంకెవరు వంట చేయాల్సిన అవసరమే లేదని అమల పరోక్షంగా కోడలు సమంత ని టార్గెట్ చేసింది.
ఇలా టార్గెట్ చేసారని అనుకున్న సమంత ఈ మ్యాటర్ ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఇంకేముంది సమంత గరిట తిప్పింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ అవుతున్నాయ్. ఆమె గరిట తిప్పి ట్రాప్ఫెల్ మష్రూమ్ పాస్తా తయారు చేసి ఆ ఫోటోలని అందరితో పాటు పంచుకుంది. అమలకి కౌంటర్ బాగా పడింది అంటూ సమంత అభిమానులు ఈ వార్త ని ట్రోల్ చేస్తున్నారు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments