నటులు అంత కూడా ఇళ్లకే పరిమితం అయిపోయారు. షూటింగ్స్ లేని కారణంగా ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు. వివిధ టాస్కులతో, కలలతో ఈ లాక్ డౌన్ సాగుతోంది నటులకి. లాక్ డౌన్లో రష్మిక ఏం చేస్తుందంటే? ఎక్కువ సేపు నిద్ర పోతుంది అని ఆమె ఇంటర్వ్యూ లో చెప్పింది.
అలానే తింటున్నాను అని సమాధానం చెప్పింది. పుస్తకాలు చదవడం, పెంపుడు జంతువులతో ఆడుకోవడం, వ్యాయామం చేయడం బాగా నిద్రపోవడం తన దినచర్య అయిపోయిందిట. అలానే తాను ఎక్కువ సేపు టీవీ చూడడం లేదు అని ఇంట్లో తను చూసుకోవాల్సిన వారు చాలా మంది ఉన్నారని అంటూ సరదాగా చెప్పింది.
ఖాళీ సమయంలో వంట చేస్తారా అని మీడియా ప్రశ్న వేస్తే ....లేదు నేను కాల్చేస్తా అంటూ నవ్వింది. రష్మిక ని మీ ఇల్లు చూపించలేదు ఎప్పుడూ అని మీడియా అడిగిన ప్రశ్నకి రష్మిక అది నానా పర్సనల్ స్పేస్ అని చెప్పేసింది. ఆమె పుష్ప సినిమా కోసం చిత్తూరు యాస నేర్చుకున్నారట.
లాక్ డౌన్ అయిపోయాక మొదట స్నేహితులని కలవాలని అంది ఈ బుట్ట బొమ్మ. రష్మిక సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ కొట్టింది. అయితే మళ్ళీ ఇప్పుడు పుష్ప సినిమాలో ఆమె కనిపించనుంది. ఈ నటి చక్కటి స్మైల్ తో తన బ్యూటీ తో అభిమానులని కట్టి పడేస్తోంది.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments