లాంగ్ టైం లో మన దగ్గర ఉన్న వాటిని మనం గౌరవిద్దాం అంటున్న రాశి ఖన్నా. కరోనా వైరస్ కారణంగా ప్రజలకు అనేక నిత్యావసరాలు దొరుకుతున్నప్పటికీ కొన్ని వస్తువులు దొరకక అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా చేయడం నిజంగా తప్పు ఎందుకంటే కనీస అవసరాలు లేని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. మన దగ్గర ఉన్న వాటితో సంతృప్తి చెందాలని చెప్పింది టాలీవుడ్ ముద్దుగుమ్మ. అయితే ఈ విషయాన్ని మనకి కరోనా ఇలా నేర్పింది అని రాశి ఖన్నా అన్నారు.
తాను తన లాక్ డౌన్ సమయంలో ఇలా గడుపుతున్నాను అంటూ ఆమె మీడియాకి షేర్ చేసుకున్నారు. మన దగ్గర ఉన్న వాటిని గౌరవించాలి మరీ ముఖ్యంగా ప్లేట్ లో ఉన్న ఫోటో ని మనం గౌరవించాలి అని రాశీ చెప్పారు. అన్ని వస్తువులు అన్ని వసతులు ఉన్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. కానీ ఆ అదృష్టాన్ని ఇష్టానుసారంగా తీసుకుంటాం.ప్రతి ఒక్క వస్తువుని, వసతిని కూడా గౌరవించాలని నేర్పించింది అని హీరోయిన్ రాశి కన్నా చెప్పారు.
ప్రతి ఒక్క నటీనటులు ఏదో ఒక కళతో కాలక్షేపం చేస్తున్నారు. సమయాన్ని వృధా చేయకుండా ప్రతీ ఒక్కరు ఏదో ఒక పనిలో మునిగిపోతున్నారు. అయితే రాశీ ఖన్నా తన ఆలోచనలు చాలా ఆధ్యాత్మికంగా మారాయి అని చెప్పింది.
అలానే టీవీ చూస్తూ పేపర్ చదువుతూ ఉండడం లేదు. అప్పుడప్పుడు వంట చేస్తూ కొద్ది సమయంలో గార్డెనింగ్ చేస్తూ.... ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటోందట. అంతే కాక తమిళం కూడా నేర్చుకుంటోంది. ధ్యానం చేస్తోందట అలానే కాళీ సమయంలో గిటార్ నేర్చుకుంటోంది. లాక్ డౌన్ కల్లా మొత్తం వచ్చేయాలి అని చెబుతోంది ఈ భామ.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments