తాజాగా టాలీవుడ్ నటుడు రానా మిహిక తో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. అయితే ఆ వార్త సోషల్ మీడియా లో షికార్లు కొడుతోంది. అయితే ఇది ఇలా ఉండగా గురువారం అదిరిపోయే ఫోటోలతో కనిపించారు. అయితే అది నిశ్చితార్థం కాదంటూ దానిని రోకా అని అంటారని చెప్పారు. వాళ్ళిద్దరి కి నిశ్చితార్థం జరిగిందని అభిమానులు ఊహించుకున్నారు.
కానీ అది నిశ్చితార్థం కాదట. రోకా ఫంక్షన్ అట. రోకా అంటే రెండు కుటుంబాలు కలిసి పెళ్లి విషయాల గురించి మాట్లాడుకుంటూ స్వీట్లు గిఫ్ట్లు అందించు కుంటారు. దీనినే వారు రోకా అని పిలుస్తారు. ఉత్తరాదిన ఎక్కువగా ఈ ఫంక్షన్ జరుగుతుంది.
మరీ ముఖ్యంగా పంజాబ్లో ఈ వేడుకలు బాగా జరుపుకుంటారు. అయితే ఈ వేడుక లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. అయితే అభిమానులు అందరూ కూడా ఈ ఫోటోలకి కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా వీరిద్దరి వివాహం డిసెంబర్లో జరుగనుందని సమాచారం
రానా తెల్లని దుస్తులు ధరించి ఉన్నాడు ఈ రోకా ఫోటోల్లో. మిహిక బజాజ్ మాత్రం పింక్ ఆరెంజ్ కలిసి ఉన్న చీర ని వేసుకుంది. నిజంగా మిహిక చాలా అందంగా కనిపించింది. రానా కూడా నవ్వుతూ ఫోటోలకి ఫోజులు ఇచ్చాడు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments