హీరో రానా మిహికల వివాహం త్వరలో జరగనున్నదట. అయితే ఇప్పటికే రోకా కూడా చేసుకుని పెళ్లి మాటలు మాట్లాడుకున్నారు. ఆ ఫోటోలు కూడా ఇంటర్నెట్లో హల్చల్ అయ్యాయి. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి పెళ్లి గురించి తేదీలు ఫిక్స్ అయ్యాడట.
అయితే మిహిక తో రానా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. వీరిద్దరి వివాహం మూడు రోజులు జరుగుతుందని తెలుస్తోంది. ఆగస్టు 8న వివాహం జరుగుతుందట. అలానే ఆగస్టు 6 , 7 తేదీల్లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ప్లాన్ చేస్తున్నారట.
వధూవరుల కుటుంబ సభ్యులు అలానే అతి కొద్ది మంది స్నేహితులు బంధువుల తో వివాహం జరగనుందట. అయితే పెళ్లికి సంబంధించినవి అన్నీ కూడా ప్రభుత్వ నియమాలను లోబడే జరుగుతాయని చెప్పారు. కేవలం వివాహానికి 80 నుంచి 100 మంది మాత్రమే హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
అయితే ఏ సమయంలోనైనా పరిస్థితులు కూడా మారిపోవచ్చు కాబట్టి ఉన్న సడలింపులు ప్రకారం వివాహం జరగనుంది. ఒకవేళ కనుక కొన్ని సడలింపులు కనుక జరిగితే బంధు మిత్రులు కూడా ఆహ్వానిస్తామని అంటున్నారు.
వెడ్డింగ్ డెకరేషన్ వంటి వాటిపై వర్క్ జరుగుతోందట అందుకని పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి వాళ్ళు ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి కూడా రెడీ చేస్తున్నామని తల్లి బంటి బజాజ్ పేర్కొన్నారు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments