లాక్ డౌన్ కారణంగా వివిధ రకాల రెసిపీ లతో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అదరగొడుతోంది. ఎంతో మంది నటులు, సెలబ్రిటీలు వివిధ రకాల వంటల తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.
అయితే ఇప్పుడు తాజాగా టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ కుకీస్ తో ముందుకొచ్చింది. ఎప్పుడూ బిజీగా ఉండే సెలబ్రిటీస్ కి లాక్ డౌన్ వల్ల కాస్త సమయం దొరికిందనే చెప్పాలి. దీంతో చక్కగా వారి కుటుంబంతో అలానే వంటలు చేయడం ,హెయిర్ కట్ చేయడం ఇలా ఎవరికి నచ్చిన రీతిలో వాళ్లు దూసుకెళ్లి పోతున్నారు.
అయితే ఈ గ్యాప్ లో కొత్త వంట ప్రయోగంతో రకుల్ ప్రీత్ సింగ్ వంటకం పోస్ట్ చేసి నోరూరిస్తుంది. ఎప్పుడూ బిజీగా ఉండే ఈ భామ ఇప్పుడు రెసిపీ తో కిచెన్ లోకి వచ్చి సందడి చేసింది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ హెల్తి బనానా చాక్లెట్ మిల్క్ ,ఓట్ మీల్ కుకీస్ ని ఆమె తయారుచేసింది.
అంతే కాకుండా ఈ రెసిపీ ని ఎలా చేయాలి. దీని కోసం ఏమేమి కావాలో అన్ని వివరంగా పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. అరటి పళ్ళు, ఓట్ మీల్, కోకో పౌడర్, మ్యుజిల్, చాక్లెట్ తురుము వీటితో రకుల్ ప్రీత్ సింగ్ ఈ రెసిపీ తయారు చేసింది.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments