కుక్కలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది అయితే ప్రత్యేకంగా పూరి జగన్నాథ్ గురించి చెప్పుకోవాల్సింది. అయితే దర్శకుడు పూరి జగన్నాథ్ 20 ఏళ్ల నుండి రకరకాల బ్రీడ్స్ కుక్కల్ని పెంచుతూనే ఉన్నాడు.
అయితే ఇప్పుడు పూరి ఇంట్లో పాతిక కుక్కలు ఉన్నాయట. అంతే కాదు ఆఫీస్ లో నాలుగుకు పైగా కుక్కలు ఉన్నాయట.
అయితే గతం లో దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాల్లో భారీగా నష్ట పోయారట. ఆ సమయం లో అన్ని కుక్కల్ని పెంచలేక తెలిసిన వాళ్లకి ఆ కుక్కలు ఇచ్చేశాడట.
అయితే ఇప్పుడు తన జీవితం మళ్లీ మెరుగు పడ్డాక తాను ఇచ్చేసిన కుక్కలని తిరిగి తన ఇంటికి తెచ్చుకున్నాడు.
అయితే అలా ఇచ్చేసిన కుక్కలlo ఒకటి తనను చూసి తోక ఊపేది కాదని తనకు వేరే వాళ్ళ ఇంటికి పంపి చేసాడని కుక్క ఇలా చూపించేదట. అయితే దర్శకుడు పూరి జగన్నాధ్ ఇప్పటికీ బాధ పడతాడట ఈ విషయంలో.
అయితే ఆ కుక్క ఏడాది క్రితమే చచ్చిపోయిందిట. తనకి ఇప్పటికీ ఆ బాధ ఉండి పోయిందని చెప్తున్నాడు పూరి జగన్నాథ్. తనకి మూడు బాగోక పోయినా ఇంట్లో ఉన్న షూటింగ్లో ఉన్నా వాటిని పక్కన ఉంటే ఉండేలా చూసుకుంటాడుట దర్శకుడు పూరి జగన్నాథ్.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments