కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. దీని వల్ల అనేక బాధలు ప్రజలకి ఎదురవుతున్నాయి. దీన్ని కట్టడి చేసే బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది. అయితే ఇలాంటి సమయం లో ప్రతి ఒక్కరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నటులు సైతం ప్రతి ఒక్కరు కూడా పలు విషయాలు షేర్ చేసుకుంటున్నారు.
అయితే టాలీవుడ్ నటి పూజా హెగ్డే ఏమంటుందో తెలుసా ? ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలి అని పూజా హెగ్డే పలు సూచనలు అందించారు. ఒక వీడియోను కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడే హల్చల్ అవుతుంది.
ఈ బుట్ట బొమ్మ ఈ వీడియోని కేవలం తెలుగు ప్రజలకు మాత్రం ప్రత్యేకించి రూపొందించారు ఈ వీడియో లో నటి పూజా తెలుగు లోనే మాట్లాడటం మరో విశేషం. హాయ్ నేను మీ పూజ హెగ్డే తెలుగు ప్రజలందరికీ నమస్కారం అంటూ ఈమె ప్రారంభించారు. కంటికి కనిపించని శత్రువు కరోనా తో మనమంతా యుద్ధం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటూ విజయం సాధించాలి ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు వెళ్లకూడదు అంటూ చెప్పింది.
ఒక వేళ బయటకు వెళితే మాస్ గ్లౌజ్ ధరించడం మంచిదని చెప్పింది. చేతులకు శానిటైజర్ రాసుకోవడం అలాగే సోషల్ డిస్టెన్స్ పాటించడం కూడా అత్యవసరం అని ఆమె చెప్పింది ఇంట్లో ఉండండి భద్రంగా ఉండండి అని ఈమె ప్రేక్షకులకు చెప్పారు.
అయితే ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రభాస్ అఖిల్ తో నటిస్తున్నారు అలాగే బాలీవుడ్లో సల్మాన్ఖాన్ అక్షయ్ కుమార్ తో సినిమాలో నటించబోతున్నారు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments