కరోనా మహమ్మారి అందర్నీ పట్టి పీడిస్తోంది. మనుషులందరి అతలాకుతలం చేస్తోంది. దీని వల్ల సహాయం చేసేందుకు ఎంతో మంది ప్రముఖులు నటులు కూడా ముందుకు వస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసినదే...
వార్తలు కూడా ఇది తరచూ వింటున్నాం. అయితే ఇప్పుడు తాజాగా నటి నిత్యా మీనన్ నేను సైతం అంటూ సిద్ధమయ్యారు. అయితే కరోనా వైరస్ పేదల్ని బాధిస్తుందని ఆమె ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈమె ఏం చేశారంటే తాను ధరించిన దుస్తులను తన స్నేహితురాలు డిజైనర్ కరోని ప్రత్యేకంగా తయారు చేసిందని చెప్పారు.
అయితే దీనితో ఆమె ఫ్యాషన్ షో లో ధరించిన దుస్తులతో పాటు సినిమాలో ధరించిన ఖరీదైన దుస్తులు కూడా వేలం వేయాలని నిర్ణయించుకున్నారట. ఆ తర్వాత వచ్చిన డబ్బుల్లో నూరు శాతం అర్పణం ట్రస్ట్ కు చేరుతుంది అని చెప్పారు.
ఆ ట్రస్ట్ పేద కుటుంబాలకు సాయం చేస్తుందని నిత్యా మీనన్ చెప్పారు. అయితే ఈ విషయాలన్నీ ఆమె తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇలా నిత్యమీనన్ పెద్ద మనసు చేసుకుని పేదలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments