ప్రభాస్ తో మీకు పెళ్లా? అన్న ప్రశ్నకి క్లారిటీ ఇచ్చేసింది కొణిదెల నిహారిక. అంతే కాక తన ఫేవరెట్ హీరోలపై ఇంట్లో ఉండే క్లోస్ మెంబర్స్ పై గురించి కూడా అనేక విషయాలని చెప్పింది నిహారిక. ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల ఇళ్ల నుండే సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నారు.
తాజాగా నిహారిక పై జరిగిన ఇంటర్వ్యూ లో ఎన్నో సంగతులు చెప్పేసింది ఈ భామ. మెగా డాటర్ కొణిదెల నిహారిక బాహుబలి హీరో ప్రభాస్ తో ప్రేమ లో ఉంది, పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అదే విషయాన్నీ ఆమెని అడిగితే చాలా సింపుల్గా ఆమె సమాధానం ఇచ్చేసింది.
ఐ యామ్ సారి టు డిసప్పోఇంట్ యు, నేను ప్రభాస్ ని ప్రేమించడం లేదు అంటూ ఆమె సింపుల్ గా ఆన్సర్ చెప్పేసిందిట. అయితే ఆ వార్త కేవలం ఫేక్ అంటూ క్లారిటీ ఇచ్చేసింది. అలానే తనకి తన ఫ్యామిలీ లో బాగా క్లోజ్ ఉండే కజిన్ వైష్ణవ్ తేజ్ అని కూడ చెప్పింది. అయితే చిన్నప్పటి నుండి కూడా వైష్ణవ్ తేజ్ తో బాగా క్లోస్ అంది. అలానే అతని మనసు వెన్న అని అంది ఆమె.
సాయి ధర్మ తేజ్ మాత్రం ఎప్పుడు తనని తల్లి, పాప అంటూ మాత్రమే సంభోదిస్తాడు నిహారిక పేరుతో కూడా పిలవడు అని అంది ఆమె. అంతే కాక బావ అయినా సరే అన్నలనే ఉంటాడు అని అంది. శ్రీజ తనకి ఫేవరెట్ కజిన్ అట. స్నేహ రెడ్డి కూడా బాగా క్లోస్ గానే ఉంటుందని ఆమె చెప్పింది.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments