మహేష్ బాబు లాక్ డౌన్ లో కుటుంబం తో కలిసి ఆనందంగా ఉంటున్నాడు. ఖాళీ సమయాన్ని తన కూతురు తో కొడుకు తో ఎంతో ఆనందంగా ఉంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు . అయితే ఎప్పుడు సమయం వస్తే అప్పుడు ఇంట్లో ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు తన పిల్లల తో కలిసి ఆనందిస్తున్నాడు.
ఎప్పటికప్పుడు మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పోస్ట్ చేస్తూనే ఉంది. వాళ్ళ ఫోటోలు ఆమె అప్లోడ్ చేస్తూ ప్రేక్షకులకు మహేష్ బాబు ఫోటోలని చూపిస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా మహేష్ బాబు మరో కొత్త లుక్ తో వచ్చాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈమె పోస్ట్ చేసిన ఫోటోలు నిజంగా ఆకట్టుకుంటున్నాయి.
గౌతమ్ సితార తో కలిసి మహేష్ సెల్ఫీ దిగిన ఫోటోలు నమ్రతా శిరోద్కర్ షేర్ చేశారు. ఈ లుక్ సరి కొత్తగా ఉంది. కళ్ళజోడు పెట్టుకొని ఎంతో హ్యాండ్సమ్ గా ఉన్నాడు మహేష్ బాబు. ఇక నెటిజన్లు ఫిదా అవ్వక తప్ప లేదు.
మీసాలు లేకుండా కూల్ గా కాలేజ్ స్టూడెంట్ లో మహేష్ బాబు ఉన్నాడు ఈ ఫోటో అందర్నీ ఆకట్టుకుంది. అయితే మహేష్ బాబు పరుశురాం డైరెక్షన్లో ఒక లవ్ స్టోరీ లో నటించనున్నాడు . లాక్ డౌన్ అయిపోయాక షూటింగ్ షురూ అవుతుంది.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments