లాక్ డౌన్ కారణంగా ప్రతి ఒక్కరు ఇళ్ళల్లోనే ఉంటున్నారు. ఈ కరోనా మహమ్మారి వల్ల కేవలం ఇళ్లకే పరిమితం కావడం తప్పడం లేదు. అయితే సెలబ్రిటీస్ సైతం తమ ఇళ్లలోనే ఉంటూ అనందంగా ఉంటున్నారు. ఏదో ఒక విధంగా సోషల్ మీడియా లో వివిధ రకాల పోస్టులు చేసి అభిమానుల్ని ఆకట్టుకుంటున్నారు.
అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన పిల్లలతో భార్యతో ఆనందంగా గడుపుతూ సందడి చేస్తున్నారు. తన కుటుంబం అంటే ఎంతో ఇష్టమైన మహేష్ బాబు చక్కగా ఇంట్లో ఉంటూ సందడి చేస్తున్నాడు. అయితే ఇప్పుడు తన కూతురు సితార పాడిన పాట వీడియో హల్ చల్ అవుతోంది.
ఈ వీడియోని మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ పోస్ట్ చేసింది. ఎప్పుడూ చాలా యాక్టివ్గా ఉండే సితార భరత్ అనే నేను సినిమాలోని అరెరే ఇది కలల ఉన్నదే అనే పాట ఆమె పాడింది. ఈ పాట నెటిజన్లను బాగానే ఆకట్టుకుంది.
ఈ పాట వీడియోని నమ్రత పోస్ట్ చేయడంతో అందర్నీ ఆకట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతోంది. కొన్ని గంటల వ్యవధిలోనే లక్షలు పైగా వ్యూస్ రావడం నిజంగా సూపర్ అసలు. అయితే నెటిజన్లు సింగర్ గా ట్రై చెయ్ లిటిల్ ప్రిన్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments