లాక్ డౌన్ సమయం లో సెలూన్స్ అన్ని మూసి వేయడం వల్ల సెలబ్రిటీస్ అందరూ వాళ్ళ లోనే వివిధ రకాల హెయిర్ స్టైల్ ట్రై చేస్తున్నారు. మాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ ను తయారుచేసి ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు.
అలాగే విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ కూడా హెయిర్ స్టైల్ చేయడం చూసాం. ఇలా ప్రతి ఒక్కరు వారి ఇళ్లలోనే హెయిర్ స్టైల్స్ వంటి వాటిని ట్రై చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇది నిజంగా ఒక ట్రెండ్ గా మారి పోయింది అనే చెప్పాలి
అయితే ఇప్పుడు తాజాగా కరీనా కపూర్ ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ ఫోటోలో ఏముంది అని అనుకుంటున్నారా? సైఫ్ అలీ ఖాన్ తన కొడుకు జుట్టుని కట్ చేశారు.
తన కుమారుడు కి హెయిర్ కట్ చేశారు సైఫ్ అలీ ఖాన్. ఈ వార్త హల్ చల్ అవుతోంది. ఆ ఫోటోలని కరీనా కపూర్ తన ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments