అయితే అమ్మ గురించి మాటల్లో చెప్పడం సులభం కాదు. ఎన్నో పాటలని చేసినా కూడా అమ్మ గురించి కంప్లీట్ గా చెప్పలేము అంటున్నాడు దేవి శ్రీ ప్రసాద్. అమ్మ చేసే త్యాగం అటువంటి వంటూ ఎప్పుడు ఒకేలా మనల్ని ప్రేమించే గల ఏకైక వ్యక్తి అమ్మ అని అన్నారు. ఇటువంటి ప్రేమకు ప్రతి రూపం అయిన మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే అని మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తన భావాలని పంచుకున్నాడు.
దేవి శ్రీ ప్రసాద్ తన అమ్మ గురించి మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. అలానే మా అమ్మగారి గురించి చెప్పాలంటే నేను చెబుతూనే ఉంటాను అని అన్నారు. మా అమ్మగారు చేసిన వంటకి కాంప్లిమెంట్ ఇస్తూనే ఉంటాను అని కూడా చెప్పారు. అమ్మ వంట గురించి చెప్పాలంటే ఇళయరాజా తో పోలుస్తా అని అన్నారు.
మళ్లీ మళ్లీ నీకే పుట్టాలని ఉంది అంటున్నాడు చిన్ని కృష్ణ. బుడిబుడి అడుగుల నుంచి పెద్దయినంత వరకు జీవితంలో తన తల్లి లక్ష్మి సుశీల ఎన్నో పాఠాలు నేర్పింది అని చెప్పాడు. అలాగే ఆమె ఎన్నో కథలు చెప్పింది అంటూ ఆ కథలే తనని రచయితను చేశాయని అన్నాడు
కాజల్ అగర్వాల్ తన అమ్మాకి తను చాలా క్లోజ్ అని చెప్పింది. అలానే తను ఈరోజు మంచి పొజిషన్ ఉందంటే కారణం తన అమ్మని కచ్చితంగా ఆమె చెప్పవచ్చు అని చెప్పింది. సరైన మార్గంలో వాళ్ళ అమ్మ తనని గైడ్ చేశారని కాజల్ అగర్వాల్ చెప్పింది .వంట నేర్పించాలని వాళ్ళ అమ్మ తనకి ఎంతో ప్రయత్నించింది కానీ ఇప్పటికీ ఇది అవుతుంది అని సంతోషంగా చెప్పారు.
ఇంట్లో వాళ్ళతో తను పదేళ్లుగా గడపడం లేదని ఇప్పుడే ఆమె కలిసి ఉంది అని ఆమె ఎంతో సంతోషంగా చెప్పారు. సమయాన్ని వృధా చేయకుండా బిజీగా ఉంటున్నాను అందరూ కష్టకాలంలో భయం లో ఉన్నామని ఆమె చెప్పింది.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments