వరలక్ష్మి శరత్ కుమార్ క్రికెటర్ తో పెళ్లి పీటలు ఎక్కబోతోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. నటుడు శరత్ కుమార్ మొదటి భార్య కూతురు అయిన వరలక్ష్మి నటిగా తెరకెక్కింది. అప్పటి నుంచి ఆమె అనేక హీరోయిన్ పాత్రలో చేస్తూ, ప్రధాన పాత్రలు పోషిస్తూ అన్ని రకాల పాత్రల్ని నటిస్తూ తన టాలెంట్ నిరూపించుకున్నది.
అయితే ఈమె త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది అని అన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. అయితే ఈ వార్తలు షికార్లు కొడుతున్నాయి. ఈ వార్త ఏమంటుందంటే వరలక్ష్మి ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు తో ప్రేమలో ఉన్నట్లు సమాచారం సాగుతోంది. అంతే కాకుండా అతను ఇండియన్ క్రికెట్ జట్టులో ఉన్న విరాట్ కోహ్లీ ధోనీ లకు సన్నిహితుడని తెలుస్తోందిట.
అయితే మరి శరత్ కుమార్ కుటుంబానికి అతని కుటుంబానికి మధ్య కొంత కాలంగా సన్నిహిత సంబంధాలు సాగుతున్నట్లు కూడా సమాచారం ఉంది. అంతే కాకుండా ఇరు కుటుంబాలు కూడా వీళ్ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. త్వరలోనే పెళ్లి నిర్వహించాలని అనుకుంటున్నారట.
అయితే వరలక్ష్మి గతంలో విశాల్ తో ప్రేమ లో ఉన్నట్టు వార్తలు వినిపించాయి. కానీ విశాల్ కి నిశ్చితార్థం అయిపోవడం తో వీరి మధ్య ప్రేమ నిలచిపోయింది. వరలక్ష్మి వివాహం గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇంకా విడుదల కాలేదు ఇది గమనార్హం.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments