వేంకటాద్రి ఎక్ష్ప్రెస్స్ (2013), కరెంటు తీగ (2014), రఫ్ (2014), లౌక్యం (2014), కిక్ 2 (2015), సరైనోడు (2016), నాన్నకు ప్రేమతో (2016), ధ్రువ (2016), స్పైడర్ (2017) ఇలా పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులని మెప్పించింది ఈ భామ.
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ పైన వచ్చిన వార్త వైరల్ అయింది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ లాక్ డౌన్ వేళ రోడ్డు మీదకు వచ్చారు. అయితే ఆమె చేతిలో ఏదో ఉండడం తో ఆమె రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు జనం చుట్టూ చేరారట. అప్పుడు ఈ భామ ఎందుకు వచ్చింది అని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియా లో పెట్టారు.
దీంతో రకుల్ లాక్ డౌన్ లో రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు అనే ప్రశ్న దారి తీసింది అయితే ఆమె ఏం చేస్తోంది అంటూ నేటిజన్లు కామెంట్లు పెట్టారు. ఆల్కహాల్ కు వచ్చి ఉంటుందని ఎవరో ట్వీట్ చేయడం తో రకుల్ ఇలా సమాధానం ఇచ్చింది.
''ఓ మెడికల్ షాప్ లో మద్యం అమ్ముతారని నాకు తెలియదు'' అంటూ ఎంతో తేలిగ్గా సమాధానమిచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. దీంతో మరో నెటిజన్ ఎవరి ఇష్టం వాళ్ళది ఎందుకైనా వస్తారు అంటూ ట్వీట్ చేశారు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments