అంతా లాక్ డౌన్ నిబంధనల్ని పాటిస్తూ ఇళ్ల ల్లోనే ఉంటున్నారు. అయితే షూటింగ్స్ లేక నటులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అయితే మరి వారు వాళ్ళ ఇళ్లల్లో ఏం చేస్తున్నారు? ఎప్పుడు బిజీ బిజీగా ఉండే హీరోయిన్లు ఈ క్వారంటైన్ టైంలో ఏం చేస్తున్నారంటే...మిల్క్ బ్యూటీ తమన్నా ఇలా అంటోంది....'' మనం ప్రకృతిని నాశనం చేస్తున్నాం. అందుకే ఈ విపత్తులు మనకి ఎదురు అవుతున్నాయని ఆమె అంటోంది.
అలానే ఆమె ఈ లాక్ డౌన్ వల్ల ముంబాయిలో తన ఇంట్లోనే ఉంది. తాను ఫ్యామిలీ తో బాగా గడుపుతున్నానని ఆమె అంది. తానే స్వయంగా వంట చేస్తున్నాను అని చెప్పింది. సి విటమిన్ పెరగడానికి వాళ్ళ తల్లిదండ్రులకి ఆమ్లా వాటర్ చేస్తున్న అని ఆమె అన్నది.
ఇది ఇలా ఉంటే అత్తారింటికి దారేది హీరోయిన్ ప్రణీత సుభాష్ నిజ జీవితంలో కూడా నాయకిని అని ఆమె నిరూపించుకుంది. ఆమె 50 కుటుంబాలకి సాయం చెయ్యడం మాత్రమే కాకుండా ఒక స్వచ్చంద సంస్థకి నిధుల్ని సమకూరుస్తోంది. అంతే కాకా ఇళ్ల నుండి బయటకి రావద్దని ఆమె చెప్పింది. అంతే కాక మాస్కులని కూడా ఆమె ధరించాలి అని వీడియో చేసింది. ఇలాంటి విపత్తుల లోనే మనుషులంతా ఒకటే అని అంటోంది ప్రణీత.
ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నిధి అగర్వాల్ చాలా ఆనందంగా చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటందట. వాళ్ళ అమ్మ ఒడిలో తలా పెట్టుకుని హాయిగా ఉందట ఈ నటి. అంతే కాక స్కూల్లో ఆమెకి ఎదురైనా సంఘటనలు, మధుర జ్ఞాపకాలని ఆమె తలచుకుని ఆనందంగా ఉందట. అలానే సమయం వృధా చెయ్యకుండా పుస్తకాలని చదువుతూ, కధలు, వంటలు, వర్క్ అవుట్స్ ఇలా వీటితో గడుపుతోంది ఈషా రెబ్బా.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments