కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇళ్ల ల్లోనే ఉంటున్నారు. అయితే హీరో హీరోయిన్స్ లో ఉన్న హిడెన్ టాలెంట్స్ కూడా ఇప్పుడే బయటకి వస్తున్నాయి. హీరోలు, హీరోయిన్లు, క్రికెటర్లు ఇలా అంతా కూడా వాళ్ళకి ఉన్న టాలెంట్స్ లో సోషల్ మీడియా లో కనపడుతూ అభిమానుల హృదయాల్ని గెలుచుకుంటున్నారు.
అయితే ఇలా ఎవరి ఇళ్లల్లో వారు వారికి నచ్చినవి చేసి అందరికి దగ్గర అవుతున్నారు. ఫేవరెట్ డిషెస్ తో వాళ్ళు ఇంస్టాగ్రామ్, ట్విటర్ లో డిషెస్ చేసి ఆశ్చర్యపరుస్తారు. వంట, క్లీనింగ్, గార్డెనింగ్, వర్క్ అవుట్స్, డాన్స్, సింగింగ్ ఇలా ఎవరికీ నచ్చిన రీతి లో వారు పోస్ట్స్ పెడుతున్నారు.
అయితే ఇప్పుడు బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కేరట్ కేక్ చేసింది. ఆ క్యారెట్ కేక్ ని తన చెల్లి కి పెడితే సీన్ రివర్స్ అయిపోయింది. మొదట తన చెల్లి ఖుషి కి ఆమె కేక్ ని టెస్ట్ చెయ్యమన్నారు. ఆమె దానిని తిని బాగుంది అని చెప్పింది.
కష్టపడి క్యారట్ కేక్ చేసి జాన్వీ కపూర్ తన లో ఉన్న ట్యాలెంట్ బయటపెట్టింది. మొదట బాగుంది అని చెప్పింది అక్కడ అని మరి కొంచెం తినమంది జాన్వీ. వెంటనే ఖుషి తనకి నచ్చలేదని సమాధానం ఇచ్చింది. ఇలా జరిగిన ఈ వీడియోని జాన్వీ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments