హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఒక ఇంటివాడు అయ్యాడు. గతం లోనే తాను నిశ్చితార్థం చేసుకున్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అనేక వాయిదాల అనంతరం గురువారం ఉదయం 6 గంటల 30 నిమిషాలకు తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.
పంచభూతాల సాక్షిగా డాక్టర్ పల్లవి తో ఏడు అడుగులు వేశాడు. అయితే షామీర్పేట లోని ఒక ప్రైవేటు అతిథి గృహం లో నిఖిల్ పల్లవి ని వివాహం చేసుకున్నాడు. మొదట ఏప్రిల్ 16వ తేదీన పెళ్లి చేసుకోవాలని ఏర్పాటు చేసుకున్నారు. కానీ కరోనా లాక్ డౌన్ వల్ల తేదీ మార్చుకున్నారు.
కానీ ఎన్నో అవాంతరాలను తట్టుకుని ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి వివాహం అతిథుల మధ్య నిరాడంబరంగా హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగింది. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ పచ్చని పందిరి లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వివాహానికి వచ్చిన బంధువులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అయితే పెళ్లికూతురు పెళ్లి కొడుకుని చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ అయ్యాయి అయితే అంగరంగ వైభవంగా అందరి ముందు చేసుకోవాల్సిన నిఖిల్ వివాహం సాదాసీదాగా కేవలం తక్కువ మంది తో ఈ వివాహం జరిగిపోయింది
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments