కోట్ల మంది అభిమానులు ఉన్న ఈ హీరో హైదరాబాద్ టు చెన్నై బైక్ మీద ఒంటరిగా ప్రయాణం చేసాడట. అయితే ఈ స్పోర్ట్స్ బైక్స్ ఇష్టం అయిన తమిళ స్టార్ రేస్ ట్రాక్ పై కూడా గతం లో పోటీ పడ్డాడన్న సంగతి తెలిసినదే.
అయితే ప్రీమియం బైకులు మక్కువైన ఈ స్టార్ హైదరాబాద్ నుండి ఒక్కడే వచ్చేసాడట. ఈ హీరో కి రేసర్ గా అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది. ఇప్పటికే ఎన్నో వీడియోలు, ఫోటోలు కూడా బయటకి వచ్చాయి. ఇప్పుడు మాత్రం అంత దూరం పాటు ప్రయాణం చేసిన వార్త వైరల్ అవుతోంది.
హైదరాబాద్ నుండి చెన్నై కి బైక్ మీద వెళ్లినట్టు వాలినయి చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. వాలిమయి షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో జరిగింది. దానిలో అజిత్ డూప్ లేకుండా తానే బైక్ తో చేజ్ సీక్వెల్ ని చేసాడు. దీని కోసం సుజుకి బైక్ ని తీసుకొచ్చారట. ఆ బైక్ హీరో అజిత్ కి బాగా నచ్చడం తో దీనిపై అతను చెన్నై వెళ్లాలని నిర్ణయించుకున్నాడట.
అయితే చెన్నై కి బుక్ చేసుకున్న ఫ్లైట్ టికెట్స్ కూడా అతను కేన్సిల్ చేసుకుని బైక్ మీద జర్నీ స్టార్ట్ చేసాడట. అతని హెల్పర్స్ మాత్రం ఫ్లైట్ కి వెళ్లిపోయారట. అజిత్ ఒక్కడే హైదరాబాద్ నుండి చెన్నై బైక్ మీద వెళ్ళిపోయాడు. ఈ వాలిమయి చిత్రానికి హెచ్ వినోద్ కుమార్ దర్శకత్వం వహించగా, బోయ్ కపూర్ నిర్మిస్తున్నాడు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. హుమా ఖురేషి హీరోయిన్ గా నటిస్తోంది.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments