వావ్ పెంపుడు జంతువుల కోసం చరణ్ ఇంత త్యాగం చేసాడా...

img

రామ్ చరణ్ తేజ్ కి పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం. అయితే ఈ మెగా పవర్ స్టార్ దగ్గర బ్రాట్ అనే కుక్క ఉందట. ఎంత బిజీగా ఉన్నా సరే ఇంటికి రాగానే తన బ్రాట్ ఎలా ఉందో తెలుసుకున్నాకే మిగిలిన పనులు చేస్తాడట ఈ నటుడు.

అయితే ఈ బ్రాట్ జాక్ రస్సెల్ బ్రీడ్ జాతికి చెందినది. ఈ కుక్క ని రామ్ చరణ్ కి ఉపాసన పుట్టిన రోజు కానుకగా ఇచ్చిందట.

అయితే రామ్ చరణ్ తేజ్ కి ఇది వరకు కూడా బ్రాట్ అనే కుక్క ఉందిట. ఒక రోజు దాన్ని తీసుకుని జాకింగ్ కి వెళ్తే ఆ కుక్కని వదిలేయడం తో అది కారు కింద పడి చని పోయిందిట.

అందుకనే ఈ కుక్క కి కూడా రామ్ చరణ్ తేజ్ బ్రాట్ అనే పేరే పెట్టాడు. అయితే ఇప్పుడు ఈ బ్రాట్ కి ఒకనాడు కాలు ఫ్రాక్చర్ అయ్యి నడవలేక బాధ పడుతోందట.

ఆ బాధ చూసిన రామ్ చరణ్ తేజ్ తను త్వరగా కోలుకుంటే మాంసాహారం మానేస్తానని మొక్కుకున్నాడట. అలా ఈ బ్రాట్ కోసం రామ్ చరణ్ తేజ్ మాంసాహారం పక్కన పెట్టేసాడు.

మరిన్ని

Comments

0 Comments

సినిమా

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()