ప్రతీ ఒక్కరూ ఇళ్లకే పరిమితి అయిపోయారు. ఈ లాక్ డౌన్ వల్ల పనులు అన్ని మానుకుని ఈ మహమ్మారిని కట్టడి చెయ్యాలని ప్రతీ ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మహమ్మారి బారిన పడకుండా అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే నటుల సైతం ఈ మహమ్మారిని తరిమి కొట్టడానికి మేము సైతం అంటున్నారు. ప్రతీ ఒక్కరు కూడా ఈ కరోనా ని తరిమి కొట్టాలని శక్తి కొలది సాయం అందిస్తున్నారు.
హీరోయిన్ లావణ్య త్రిపాఠీ తనకి ఎటువంటి లాభాపేక్షను లేకుండా తన స్నేహితురాలు అనిత తో మాస్కులని కుట్టిస్తోంది. ఇప్పటికే వాళ్ళు మాస్కులని పంచుతూ సేవ చేస్తున్నట్టు చెప్పింది లావణ్య త్రిపాఠీ. అలానే మాస్కులని పంచుతున్నాం అని అంది.
వీలైతే ఎన్ 65 మాస్కులని కూడా తయారు చెయ్యాలని ఉంది అని నటి లావణ్య చెప్పింది. కాటన్ ద్వారా మాస్కులని తయారు చేస్తున్నాం అని ఆమె చెప్పింది. ఇంతే కాకుండా మొదట 50 మాస్కులు చేసాం కానీ ప్రొడక్షన్ బాగా ఉండడంతో పెంచుతున్నాం అని కూడా ఆమె స్పష్టత ఇచ్చింది.
నిర్బంధం లో ఉన్నప్పుడు ప్రతీ రోజు ఓ ఆదివారమే అని మాస్ మహారాజ రవితేజ అన్నాడు. లాక్ డౌన్ సమయం లో తానూ ఇంటి దగ్గరే నిర్బంధనలో ఉంటున్నాడు. తాను ఇంట్లోనే జిమ్ చేస్తూ ఆ ఫోటోలని షేర్ చేసాడు సోషల్ మీడియాలో. అలానే ప్రజల్ని ఎవర్ని కూడా బయటకి రావద్దు ఇంట్లోనే సురక్షితంగా ఉండండి అని సూచించాడు హీరో రవి తేజ.
అజయ్ దేవగన్ భార్య కాజోల్ బిజీ గా ఉన్నాను అని చెప్పింది. తన పిల్లలకి తాను టీ షర్ట్లు కొడుతోంది ఈ ముద్దుగుమ్మ. వాళ్ళ అబ్బాయి యుగ్ కి టీ షార్ట్ వాళ్ళ అమ్మాయి కి డ్రస్ కుట్టడం లో బిజీ అయిపోయింది ఈ భామ. ఇలా హీరోయిన్లు బాగా బిజీ అయిపోయారు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments