అయితే ప్రజలు ఈ మహమ్మారి బారిన పడకుండా అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రతీ ఒక్కరు కూడా ఈ కరోనా ని తరిమి కొట్టాలని శక్తి కొలది సాయం అందిస్తున్నారు.కరోనా భీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి అందర్నీ ఇబ్బంది పెడుతోంది.
అయితే ఈ కరోనా పై ప్రజలకి అవగాహన కల్పించడానికి తెలియజేయడానికి అనేక మంది పాటలతో టిక్ టాక్ లతో వస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం సిద్ధం అయ్యారు అంత్యాక్షరి బ్యాచ్. అదేనండి పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో సూపర్ డూపర్ కామెడీని పండించిన కమీడియన్స్.
అయితే ఈ పాట బాగా వైరల్ అయ్యింది. ఈ పాటని నటులు సాయి బాబా, రమేష్, ప్రవీణ్, రాజశేఖర్, శంకర్, శ్రీకాంత్, ఉదయ్ కుమార్, సోమరాజ్, చంద్రశేఖర్, నరసింహ రెడ్డి గార్లకు, సింగర్ మేఘా రాజ్, ఎడిటర్ వేణు అంత కలిసి ప్రదర్శించారు. ఈ ర్యాప్ సాంగ్ ద్వారా కరోనా గురించి వీళ్ళు చెప్పుకొచ్చారు.
కరోనా పై ర్యాప్ సాంగ్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషిచేస్తున్న "గబ్బర్ సింగ్" సినిమా నటులు సాయి బాబా, రమేష్, ప్రవీణ్, రాజశేఖర్, శంకర్, శ్రీకాంత్, ఉదయ్ కుమార్, సోమరాజ్, చంద్రశేఖర్, నరసింహ రెడ్డి గార్లకు, సింగర్ "మేఘా రాజ్", ఎడిటర్ "వేణుఅందరికి కూడా పవన్ కళ్యాణ్ బెస్ట్ విషెస్ అందించారు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments