చాలా గ్యాప్ తీసుకుని ఎంట్రీ ఇచ్చాడు చిరంజీవి. అయితే ఖైదీ నెంబర్ 150 తర్వాత సైరా కూడా ఇచ్చాడు. ఇప్పుడు మరో సినిమా తో తేరా పైకి రాబోతున్నాడు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయం పై కాస్త క్లారిటీ కూడా ఇచ్చేసాడు మన మెగా స్టార్. అయితే మోహన్ లాల్ నటించిన లూసిఫెర్ సినిమాలో చిరు కనపడబోతున్నాడు అని చెప్పేసాడు.
ఈ ఒక్క సినిమా లోనే ఈ హీరో నటిస్తున్నాడని స్పష్టం చేసాడు. రామ్ చరణ్ ఈ సినిమాని కొనుగోలు చేసాడట. ఈ సినిమాలో చిరు నటించి మరో సరి తెరపై కనపడనున్నాడట. అయితే ముందు ఆచార్య సినిమా అయిపోవాలని అన్నారు. చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోయిందిట. కరోనా తర్వాత ఈ సినిమా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తారన్న సంగతి కూడా తెలిసినదే.
అయితే పవర్ స్టార్ కూడా ఈ సినిమా పై ఆసక్తిగా ఉందన్న వార్తలు షికార్లు చేసాయి. మరి పవన్ కళ్యాణ్ కి ఈ సినిమా చెయ్యాలని ఆసక్తి ఉందని తనకి ఏమాత్రం తెలియదు అని చెప్పాడు చిరు.
ఒక వేళ పవన్ కళ్యాణ్ కావాలంటే ఈ సినిమా ఇచ్చేస్తా అని కూడా చెప్పాడు చిరంజీవి. ఇటీవలే చిరంజీవి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చాడు. దానికి చిరంజీవి ప్రజలతో డైరెక్ట్ గా సమాచారం ఇద్దామనే జాయిన్ అయ్యాడని కూడా చెప్పాడు మెగాస్టార్.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments