బాలీవుడ్ లో పెను విషాదాలు ఇ ప్పటికే చోటు చేసుకున్నాయి. ప్రముఖుల వరుస మరణాలు బాలీవుడ్ ఇండస్ట్రీని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే బుధవారం పాటల రచయిత అన్వర్ సాగర్ మరణించిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా మరో మరణం చోటు చేసుకుంది. బాలీవుడ్ యువ కాస్టింగ్ డైరెక్టర్ క్రిష్ కపూర్ మృతి చెందారు.
మెదడు లో రక్తస్రావం జరిగి ముప్పై ఒకటో తారీఖున తుది శ్వాస విడిచారు. అయితే చక్కటి సినిమాల తో డైరెక్టర్ గా పని చేసిన క్రిష్ రోడ్డు ప్రమాదాల్లో మరణించారని వార్తలు వచ్చాయి.
కానీ దీని పై అతని మావయ్య ఖండిస్తూ ఇంట్లోనే ఉంది ఒక్క సారిగా కుప్పకూలి పోయాడు అని వెంటనే ఆస్పత్రి లో చేర్చగా మెదడు లో రక్తస్రావం ఏర్పడి మరణించాడని చెప్పారు. అయితే అనారోగ్య సమస్యలు లేవని పూర్తిగా ఆరోగ్యంగా ఉండేవాడని కూడా ఆయన చెప్పారు.
క్రిష్ మరణం తన కుటుంబానికి పెద్ద షాక్ ఇచ్చింది అని సునీల్ బండ్ల చెప్పారు అయితే ఈ విషాదం నిజంగా అందరిని బాధించింది.
జిలేబి అలానే కృతి కర్బంద నటించిన వీరే కి వెడ్డింగ్ వంటి సినిమాలకు క్రిష్ కాస్టింగ్ డైరెక్టర్ గా పనిచేశాడు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments