అటు తమిళం లోనూ ఇటు తెలుగులో కూడా అనేక సినిమాలు చేసి మంచి పేరు పొందాడు. సూర్య తనదైన నటనతో ప్రజలందరి ఆకట్టుకుంటాడు. ప్రేక్షకులకి సూర్య నటన అంటే మరో స్థాయి.
నిజంగా సూర్య సినిమా ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. అయితే ఇప్పుడు సూర్యా కి దర్శకుడు నటుడు పార్తిబన్ ప్రశంసలు అందించారు. సూర్య తన ఎంటర్టైన్మెంట్ పతాకం పై ఆయన భార్య జ్యోతిక తో ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం పొన్‌మగల్ వందాల్.
ఈ చిత్రానికి దర్శకుడు కె.భాగ్యరాజా పార్తిబన్ పాండిరాజన్ త్యాగరాజన్ ముఖ్య పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమాను కొత్త దర్శకుడు అయిన పెట్రిక్ తెరకి ఎక్కించాడు. అయితే ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
కానీ లాక్ డౌన్ కారణంగా విడుదల నిలిచి పోయింది. దీంతో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సూర్య ఒక కొత్త నిర్ణయం తీసుకున్నాడు. పొంగల్ వందల చిత్రాన్ని ఓ టీవీలో ప్రసారం చేయడానికి నిర్ణయించుకున్నాడు. దీనిపై థియేటర్ యాజమాన్యం తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా సూర్య చిత్రాన్ని ఈ నెల 29న అమెజాన్ ప్రైమ్ టైమ్ లో విడుదల చేయనున్నారు. అయితే ఈ సందర్భంగా పార్తీబన్ సూర్యని ప్రశంసించి ట్విట్టర్లో ఇలా పేర్కొన్నారు....
ధైర్యం పురుష లక్షణం అని ఒక ధైర్య లక్ష్మి భర్త తన సహధర్మచారిణి ప్రేమను ఆమె గౌరవాన్ని కాపాడడానికి వేసిన అడుగులు వెనక్కి తీసుకోలేదన్నారు. ఇలా సూర్యని ప్రశంసించారు. ఆ దర్శకుడు పార్తీబన్ యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments