సాధారణంగా అందరి దగ్గర పిల్లో కుక్కో ఉంటే అనసూయ దగ్గర మాత్రం పక్షులు ఉన్నాయి అట. ఈమెకి పక్షులంటే ఎంతో ఇష్టమట. ఈమె చిన్నప్పటి నుంచి కుక్కలని బాగా పెంచేదట.
కానీ పెళ్లయిన తర్వాత ఆమె అత్త వారికి కుక్కలు అంటే భయం అని తెలియడం తో ఆమె ఆలోచనల లోకి తీసుకురాలేదట.
ఆ తొమ్మిది ఏళ్ళు కూడా ఆమె పెంపుడు జంతువుల కోసం ఆలోచించడం కూడా మానేసిందట చివరికి అత్త గారి అనుమతి తో పక్షుల్ని పెంచుకోవడం మొదలు పెట్టింది ఈ భామ. అయితే కొన్నాళ్ల క్రితం ఆమె పక్షులు బయటకు తీసుకెళ్తే ఒకటి ఎగిరి పోయిందట.
దీనితో అనసూయ ఆ పక్షి తిరిగి వస్తే తిరుపతికి వస్తానని మొక్కుకుందట. కానీ ఆ పక్షి రాక పోవడం తో తన భర్త ఆమెకు మరో పక్షిని బహుమతి ఇచ్చాడట.
దీనితో ఆమె దగ్గర దత్తత తీసుకున్న దాని తో కలిపి మూడు రకాల విదేశీ జాతికి చెందిన పక్షులు ఉన్నాయిట.
అయితే వాటికి అనుసూయ బడ్డీ, హ్యాపీ, ఎల్లో అని పేర్లు పెట్టిందట. అయితే తాను మంచి ఇల్లు కట్టుకోవాలని ఆలోచన లో ఉందట.
ఒక వేళ కట్టుకుంటే దాని లో సగ భాగం పెంపుడు జంతువులు కోసమే చెట్లు పెంచుతూ ఆనందంగా ఉండాలని ఆమె ప్రణాళిక వేస్తోందని చెబుతోంది.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments