కరోనా ప్రభావం అందరి మీద పడుతోంది. ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ లో ఉంది ఇళ్ల ల్లోనే పరిమితమయ్యారు. అయితే కరోనా పై పోరాటానికి 28 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు అక్షయ్ కుమార్. హీరో అక్షయ్ కుమార్ అప్పుడు చాలా కింది స్థాయి నుంచి వచ్చాడు అన్న సంగతి తెలిసిందే.
ఆయన ఎంతో కష్టపడి ఈ పొజిషన్ లోకి వచ్చాడు అందుకేనేమో ఎప్పుడూ తన మూలాల్ని మరిచిపోకుండా ప్రవర్తిస్తుంటాడు. అయితే అతను ఆహార విషయాల్లో సగటు పంజాబీ లాగానే పాటిస్తాడని అన్నాడు.
అయితే ఆయన పొద్దున లేవగానే గుమగుమలాడే నెయ్యి వేసి చేసిన రెండు పరోటాలు తింటానని అక్షయ్ కుమార్ చెప్పాడు. అంతే కాకుండా దాంతో పాటు గ్లాసు పాలు కూడా ఉదయాన్నే తీసుకుంటాడు అని అన్నారు.
ఫిట్నెస్ పై దృష్టి పెట్టినా డైటింగ్లంటూ కడుపు మాడ్చుకోను అని చెప్పాడు అక్షయ్. అంతే కాకుండా ఏం తిన్నా సరే సరైన సమయం తినడం మంచిది. అలాగే తగిన వ్యాయామం చేయడం కూడా అతనికి అలవాటు అని చెప్పాడు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments