ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి టైటిల్ ఖరారు అయ్యింది. అయితే టైటిల్ బ్లాక్ అని చిత్ర యూనిట్ కన్ఫామ్ చేసింది. అయితే ఈ చిత్రం లో ఆది సాయి కుమార్ కి జంటగా దర్శన బానిక్ నటించనుంది.
అయితే ఈ చిత్రాన్ని మహంకాళి మూవీస్ బ్యానర్ పై మహంకాళి దివాకర్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి జిబి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో ఆది సాయి కుమార్ పోలీస్ ఆఫీసర్ పాత్ర లో కనిపించనున్నాడట.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయినట్టు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఇప్పుడు కరోనా కారణంగా షూటింగ్ లు అన్నీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. కాబట్టి లాక్ డౌన్ తర్వాత మిగతా షూటింగ్ పూర్తి చేయాలని చిత్ర బృందం ప్రణాళిక వేశారట
అయితే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే గతం తో పోల్చుకుంటే ఆది క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండడం ఇందులో విశేషం.
అయితే మిగతా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాను తెరకెక్కించ బోతున్నారు అలానే ఈ చిత్రానికి సంగీతం సురేష్ బొబ్బిలి అందించారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా శంకర్ వ్యవహరించారు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments