కరోనా వైరస్ ప్రజలందరినీ ఇబ్బంది పెడుతోంది. వారు వీరు అన్నది లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కరోనా వైరస్ బాధిస్తోంది. అయితే కరోనా కారణంగా సినిమాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు పరుగులు లేవు మేకప్ లు ప్యాకప్ లేవు సినిమాలు లేవు. షూటింగ్స్ కూడా లేవు నటులకి. అయితే విచిత్రమేమిటంటే మొట్ట మొదటిసారిగా టీవీలో ప్రసారమవుతుంది ఒక వెబ్ సిరీస్. మన శివగామిని రమ్యకృష్ణ వెబ్ సిరీస్ రాబోతోందట. అయితే ఆమె ప్రేక్షకులతో ఇలా అంటున్నారు..
ఆమె తన జీవితంలో ఇలాంటి సమయం ఎప్పుడూ చూడలేదని దాదాపు రెండు నెలల అయిందేమో గుమ్మం దాటి అంటూ ఆమె అన్నారు. ఓవైపు టైమ్ అంతా మన చేతుల్లోకి రావడం మరో వైపు ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేయడం బాగున్నా సరే మరోవైపు ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య పెరగడం బాధాకరమని ఆమె అంటున్నారు.
వలస కూలీలు ఆహారం లేని నిరుపేదలు చూస్తుంటే చాలా బాధగా ఉందని ఆమె అంటున్నారు అయితే ఎప్పుడు బిజీగా ఉండే రమ్యకృష్ణ ఇలా ఉండటం వల్ల ఖాళీ అయిపోయారు. అయితే ఆమె చేసిన క్వీన్ వెబ్ సిరీస్ మొట్ట మొదటిసారిగా టీవీ లైవ్ ఛానల్ లో సోమవారం నుంచి జీ టీవీ లో రాబోతోందట
అలాగే ప్రతి ఒక్కరిని ఆమె జాగ్రత్తలు తీసుకోమని చెబుతోంది. ప్రశాంతంగా ఉండి మానసిక ప్రశాంతత కోల్పోకండి అని ఆమె అన్నారు. అంతే కాకుండా జాగ్రత్తలు మర్చిపోకుండా ఒత్తిడి పడకుండా ఉండమన్నారు హీరోయిన్ రమ్యకృష్ణ.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments