కరోనా వైరస్ ఇప్పటికే అనేక ఇబ్బందులు పెడుతూ వచ్చింది. అయితే లాక్ డౌన్ పొడిగింపులు పైన వివాహం ఒక సారి వాయిదా వేసుకుని ఈసారి మాత్రం దిగ్విజయంగా జరుపుకున్నాడు హీరో నిఖిల్ సిద్దార్థ్. నిఖిల్ తన ప్రేయసిని వివాహం చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. అయితే గురువారం ఈ వేడుక జరిగిందన్న సంగతి తెలిసిందే. కాగా హీరో నిఖిల్ డాక్టర్ పల్లవి ని పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడయ్యాడు.
అయితే రంగస్థలం వంటి సినిమాలతో మెప్పించిన మహేష్ కూడా మూడు ముళ్ళు వేశాడు మహేష్ పావని ని పెళ్ళాడి ఒక ఇంటివాడయ్యాడు. గురువారం ఉదయం హైదరాబాద్లోని ఒక ఫార్మ్ హౌస్ లో నిఖిల్ వివాహం జరుగగా...
మహేష్ వివాహం తూర్పుగోదావరి జిల్లా రాజోలు లో జరిగింది. అయితే లాక్వ డౌన్ వాళ్ళ ఈ వేడుకలు సాదాసీదాగా జరిగిపోయాయి. బంధువుల మధ్య వీళ్ళ వివాహం జరిగింది. కేవలం కొద్ది మంది తోనే వివాహం జరిపించి వలసి వచ్చింది.
అయితే పలు జాగ్రత్తలు తీసుకొని సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు ధరించి వీళ్ళ వివాహం జరిగిపోయింది. ఇలానే ఈ టాలీవుడ్ నటులు వివాహం చేసుకున్నారు. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. వీళ్ళ అభిమానులు కూడా హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలుపుతున్నారు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments