నటుడు శివాజీ రాజాకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. సీనియర్ నటుడిగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడుగా శివాజీ రాజా ప్రముఖ స్థానం సంపాదించాడు. అయితే ఆయనకు మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.
ఆయనకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు ఒక్క సారిగా బీపీ పడి పోవడం తోనే శివాజీ రాజాకు గుండె పోటు వచ్చినట్లు చెప్పారు డాక్టర్లు. స్టంట్ వేయాలని డాక్టర్లు సూచించారట. అయితే ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. అలానే మరో 24 గంటల పాటు వైద్యులు ఆయనను స్పెషల్గా పరిశీలనలో ఉంచారట.
శివాజీ రాజా అభిమానులు, సినీ నటులు, ప్రముఖులు ఈయన పరిస్థితిని చూసి ఆందోళనకు గురయ్యారు అయితే 400 పైగా సినిమాల్లో నటించి మంచి కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నాడు శివాజీ రాజా అలానే మొగుడ్స్ పెళ్ళాం వంటి షోస్ తో కూడా ఆయన చక్కగా రాణించాడు.
డిల్లీ క్రైం .. ఇదొక వెబ్ సిరీస్.. 2012 లో జరిగిన ఒక నిజమైన సంఘటణ ఆధారంగా ఈ టీవీ షో తెరకెక్కింది.. ఢిల్లీ క్రైం కధ, కధనం, యాక్టింగ్, కీ రోల్స్ పెర్ఫార్మెన్స్, థ్రిల్లింగ్, స్క్రీన్ ప్లే ఒక్కటేమిటి అన్...
తొలి టాకీ ఆలం ఆరా.. అష్టకష్టాలు పడి పదింతల వినోదం పంచిన ఆర్దేషీర్ ఇరానీ.. సగటు మనిషికి అత్యంత వినోదాన్ని అందించేది సినిమా... జీవితంలోని కష్టాల&z...
0 Comments