ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న ఈ కరోనా ఎప్పటితో ఆగిపోతుంది? బీభత్సం సృష్టించి ఈ కరోనా అందర్నీ బాగా ఇబ్బంది పెడుతోంది. ఖండాలు దాటి వచ్చేసి పాకుతున్న ఈ మహమ్మారి ఎప్పటితో ఆగిపోతుందా అని సమస్తం ఎదురు చూస్తోంది.
ఈ కరోనాని ఎలా అయినా సరే కట్టడి చేసి దీని నుండి బయట పడాలని ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే కరోనా వైరస్ చైనా లో ఆగిపోయింది అని వార్తలు వినపడుతూనే ఉన్నాయి.
ఏ దేశంలో అయినా సరే కరోనా వైరస్ మాక్సిమం ఐదు నెలలే ఉంటుందని చైనా యూరప్ దేశాల ద్వారా అర్ధం అయినది. అయితే మార్చి 12 తర్వాత అక్కడ కరోనా పెరగడం తగ్గిపోయింది. ఇలా ఈ పరిశీలన బట్టి కరోనా వైరస్ నాలుగు నుండి ఐదు నెలలు వరకు మాత్రమే ఉంటుందని అంచనా.
చైనా తర్వాత జనవరి లో ఇటలీ తో సహా యూరప్ దేశాలకి వ్యాపించింది. అయితే ఇప్పుడు కాస్త కొత్త కేసులు రావడం ఆగి తగ్గడం ప్రారంభం అవుతోంది. మే నెలలో యూరప్ దేశాల్లో కరోనా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి.
ఇలా అమెరికా లో కూడా మే లేదా జూన్ నెలకి పూర్తిగా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్కని చూస్తే ఇండియా లో కూడా ఆగస్టు నెల ఆఖరికి తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి.
బ్రహ్మపుత్ర నదిపైన అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు చైనా సన్నాహాలు.. అభ్యంతరం తెలుపుతున్న భారత్, బంగ్లాదేశ్.. నది ఒక చోట మలుపు తిరుగుతుంది.. అక్కడ డ్యాం కడితే ఏంటి సమస్య? చైనా అధికారికంగా ప్రకటన...
మనీ మేనేజిమెంట్ మిస్సయిన మైకేల్ జాక్సన్ చివరికేమైంది? ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా అభిమానులు.. లెక్కపెట్టలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్...
0 Comments