కరోనా వైరస్ వల్ల ప్రపంచం అంత అల్లకల్లోలం అయిపోతోంది. అంతా కూడా అనేక బాధలు పడుతున్నారు. మందు దొరకక వైద్యులు అనేక విధాలుగా కృషి చేస్తున్నారు. ఖండాలు దాటి దేశాలు దాటి ఈ వైరస్ అందర్నీ బాధిస్తోంది. ఇంత ఘోరంగా ఉంది మొత్తం ప్రపంచం. పోలీసులు కూడా జనాన్ని రావద్దని, ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ నెత్తి నోరు కొట్టుకుంటుంటే ఈ జంట కి పెళ్లి ముఖ్యం అయిపొయింది.
ఇంకేం ఉంది పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ సంఘటన దక్షిణ ఆఫ్రికా లో జరిగింది. ఒక్క సరే 50 మంది గుమికూడడంతో పోలీసులు వచ్చారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో సహా 50 మందికి సంకెళ్లు పడ్డాయి. చేతిలో తుపాకీ పట్టుకుని ఫైర్ చేసి అందరినీ బెదిరించారు.
క్వాజాలు నాటల్ లోని జాబులని జూలు అనే వ్యక్తి, నోమండజొ మైజ్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ అంతా రివర్స్ అయిపోయింది. వైరస్ ఇంత వేగంగా ప్రబలుతుంటే ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అని మండిపడ్డారు పోలీసులు. ఒక్కొక్కరికి రూ 4100 చొప్పున ఫైన్ వేశారు. సౌత్ ఆఫ్రికా లో 1700 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి ఇప్పటికే.
బ్రహ్మపుత్ర నదిపైన అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు చైనా సన్నాహాలు.. అభ్యంతరం తెలుపుతున్న భారత్, బంగ్లాదేశ్.. నది ఒక చోట మలుపు తిరుగుతుంది.. అక్కడ డ్యాం కడితే ఏంటి సమస్య? చైనా అధికారికంగా ప్రకటన...
మనీ మేనేజిమెంట్ మిస్సయిన మైకేల్ జాక్సన్ చివరికేమైంది? ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా అభిమానులు.. లెక్కపెట్టలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్...
0 Comments