కరోనా మంచి పాఠాన్ని అందిస్తున్న గురువు. అయితే ప్రతీ మనిషికి తగిన అభాస్యం అందిస్తోంది. అలానే ప్రతీ మానవుడు సమయం వెనుక పరిగెడుతున్నాడు. ఏం చేస్తున్నాం? అసలు సమాజంలో ఏం జరుగుతోంది? అసలు నిన్న ఏం చేసాం? ఇలాంటివి ఎన్నో వాటిని పట్టించుకోకుండా ఎవరికీ అందకుండా అందుబాటులో లేకుండా పరిగెతున్నాం.
అటువంటి బతుకుని ఆపుతోంది మన కరోనా. నిజానికి మన పాలిట దెయ్యం అయినా కూడా మంచి పాఠాన్ని ఇచ్చే గురువులా కూడా కరోనా మారింది అనే చెప్పాలి. బ్రతునే భ్రమ అనేలా చేసింది ఈ వైరస్. ఇపుడు సమస్యలు ఎదురుకుంటే గాని తెలియలేదు. అలానే ఏదో ఒక దానిని గమ్యం చేసుకుని అన్నింటినీ మరిచి పోయే జీవితాన్ని సాగిస్తూనే వాళ్ళకి కరోనా ఆపి కష్టం ఇది.
వీళ్ళే దేవుళ్ళు ఇలా ఎన్నో చెప్పింది ఈ కరోనా వైరస్. ఇటీవలే వచ్చిన వాట్స్ ఆప్ మెస్సేజ్ చాలా ఆసక్తికరంగా మారింది. అందులో ఏం ఉంది అంటే...ఆరోగ్య కోణంలో ముందుంటేనే అన్నింటిలో ఉన్నట్టు కాబట్టి అమెరికా ఇక మీద అగ్ర రాజ్యమా ..? యుద్ధం అంటే తుపాకీలు, బాంబులు, మిసైల్స్ కాదు. అతలాకుతలం చేయడమే కాబట్టి చైనా ఇలా మొదలు పెట్టింది. అలానే వీధిలో శవాల దిబ్బల్ని చూస్తేనే తెలుస్తోంది యూరోపియన్స్ తెలివితేటలు....
ఈ భూమికి వైరస్లు మనుష్యులు, తారలు, క్రికెటర్లు, నాయకులూ కాదు ముఖ్యం సైంటిస్ట్స్, డాక్టర్స్, రైతులే విలువైనవాళ్లు. కావాల్సినవి స్టేడియంలు కావు ఆసుపత్రిలు, ల్యాబులు, స్కూల్సు. కేవలం గృహిణే కాదు అంతా కలిసి ఇంటి పని చేసుకోవచ్చు. ఇలా కరోనా ప్రపంచమంతా వ్యాపించి ఎన్నో నేర్పింది.
బ్రహ్మపుత్ర నదిపైన అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు చైనా సన్నాహాలు.. అభ్యంతరం తెలుపుతున్న భారత్, బంగ్లాదేశ్.. నది ఒక చోట మలుపు తిరుగుతుంది.. అక్కడ డ్యాం కడితే ఏంటి సమస్య? చైనా అధికారికంగా ప్రకటన...
మనీ మేనేజిమెంట్ మిస్సయిన మైకేల్ జాక్సన్ చివరికేమైంది? ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా అభిమానులు.. లెక్కపెట్టలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్...
0 Comments