అగ్ర రాజ్యమైన అమెరికా లోని న్యూయార్క్ ప్రదేశం శవాల గుట్టగా మారింది. ఈ కరోనా మహమ్మారి వలన ప్రపంచం అంతా కూడా సతమతమవుతోంది. ప్రతి ఒక్కరిని కూడా ఈ కరోనా బాధిస్తోంది. ఈ కరోనా దెబ్బకి అంతా కూడా చెల్లాచెదురు అవుతోంది.
కరోనా కారణంగా ఇప్పటికే అంత నష్టమే అని తెలుస్తోంది. అయితే ఈ మహమ్మారి బారిన పడకుండా అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నా ప్రయత్నం మాత్రం శూన్యం. నిజంగా కరోనా బీభత్సం సృష్టిస్తోంది అనే చెప్పాలి. ఇప్పటికి ఎంతో మంది అనేక బాధలు పెడుతోంది ఈ కరోనా.
అయితే ప్రస్తుతం అగ్ర రాజ్యమైన అమెరికా లోని న్యూయార్క్ అంత శవాల గుట్టగా మారింది. అయితే ఆండ్రూ క్లిక్లీ నిలిపిన శవాలు ట్రక్ ని స్థానికులు చూడడంతో అంతా కూడా ప్రజలకు తెలిసి పోయింది. అక్కడ నిలిపిన ఒక ట్రక్ నుంచి దుర్వాసన రావడం తో స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో హఠాత్తుగా నలుగు ఏసి వాహనాలు వచ్చి ట్రక్ లో ఉన్న 50 మృత దేహాల్ని కూడా అందులో ఎక్కించేశారు. ఈ పరిస్థితి పై ఉన్నతాధికారులు ఎవరు స్పందించ లేక పోవడం మరో దారుణం. ఇప్పటికే న్యూయార్క్ లో 17863 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇంక అమెరికా పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు.10 ,76129 మందికి కరోనా వ్యాపించింది. అయితే మరణించిన వారి సంఖ్య 62,380. ఇలా కరోనా వల్ల వచ్చిన ఈ పరిస్థితి ఘోరాతి ఘోరమని చెప్పొచ్చు.
బ్రహ్మపుత్ర నదిపైన అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు చైనా సన్నాహాలు.. అభ్యంతరం తెలుపుతున్న భారత్, బంగ్లాదేశ్.. నది ఒక చోట మలుపు తిరుగుతుంది.. అక్కడ డ్యాం కడితే ఏంటి సమస్య? చైనా అధికారికంగా ప్రకటన...
మనీ మేనేజిమెంట్ మిస్సయిన మైకేల్ జాక్సన్ చివరికేమైంది? ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా అభిమానులు.. లెక్కపెట్టలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్...
0 Comments