ఈ వైరస్ అందర్నీ అనేక ఇబ్బందులు పెడుతోంది. దేశాలు దాటి ఖండాలు దాటి ఎంతో మందిని ఇప్పటికే బలితీసుకుంది. దీని వల్ల ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురి అవుతున్నారు ఈ పరిస్థితి నిజంగా దారుణం. ప్రతి ఒక్కరు ఈ జాగ్రత్తలు పాటించడం ముఖ్యం అలానే ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండాలి. చేతులు సుమారు రెండు నిమిషాల పాటు సబ్బుతో లేదా హ్యాండ్ వాష్ తో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం.
అయితే ఇప్పటి వరకు కేవలం దగ్గు జలుబు వంటివి మాత్రమే లక్షణాలుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు మరో లక్షణం కూడా కరోనా వైరస్ కి కారణమని అంటున్నారు. మొదట కేవలం వృద్ధుల పైన మాత్రమే కరోనా కోరలు చూపింది. కానీ ఇప్పుడు చిన్నపిల్లలను కూడా బలి తీసుకుంటోంది. ఈ మహమ్మారి వల్ల అందరూ ఇబ్బంది పడవలసి వస్తోంది.
ఈ వైరస్ కి కారణం బోటన వ్రేలు వాయడం కూడా వైరస్ లక్షణమని ఇటలీ డెర్మటాలజిస్ట్స్ అంటున్నారు. అయితే అతి తక్కువ సంఖ్యలో కోవిడ్ టెస్ట్ చేసిన వాళ్ళకి కరోనా ఉన్నట్టు తేలింది. అందుకే చిన్నారులకి టెస్ట్ చేస్తున్నప్పుడు టో టెస్ట్ ని కూడా డాక్టర్లు చేస్తున్నారట.
న్యూయార్క్ డాక్టర్లు అక్కడ ఉన్న పేషెంట్లకు శరీరంలో భాగాలు గడ్డకట్టడంతో... ఆ డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. వైరస్ బారిన పడిన సగం మందిలో మూత్రపిండ నాళములు, ఊపిరితిత్తుల్లోని భాగాలు, మెదడులో రక్తం చిక్కబడటం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయిట. బ్లడ్ క్లాట్ వల్ల ఎక్కువ మరణాలు వస్తున్నాయని డాక్టర్లు చెప్పారు.
బ్రహ్మపుత్ర నదిపైన అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు చైనా సన్నాహాలు.. అభ్యంతరం తెలుపుతున్న భారత్, బంగ్లాదేశ్.. నది ఒక చోట మలుపు తిరుగుతుంది.. అక్కడ డ్యాం కడితే ఏంటి సమస్య? చైనా అధికారికంగా ప్రకటన...
మనీ మేనేజిమెంట్ మిస్సయిన మైకేల్ జాక్సన్ చివరికేమైంది? ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలుగా అభిమానులు.. లెక్కపెట్టలేనంత ఆదాయం.. బంగారు ప్లేటులో, బంగారు స్పూన్...
0 Comments